Bangarraju Update | బంగార్రాజు టీం నుంచి కొత్త అప్ డేట్‌

క‌ల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) ద‌ర్శ‌క‌త్వంలో 2016లో వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తోంది బంగార్రాజు (Bangarraju ). ఈ ప్రాజెక్టు నుంచి ఫైన‌ల్ అప్ డేట్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్.