Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాల‌కృష్ణ ఇర‌గ‌దీసే డ్యాన్స్

బోయపాటి శ్రీను (Boyapati Srinu), బాల‌కృష్ణ (Balakrishna )క్రేజీ కాంబోలో వ‌స్తున్న అఖండ (Akhanda)పై భారీగానే అంచ‌నాలున్నాయి. బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యాజైశ్వాల్ మ‌ధ్య ఇర‌గ‌దీసే స్టైలిష్ సాంగ్ ఉండ‌నున్న‌ట్టు తాజాగా నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న స్టిల్‌తో తెలిసిపోతుంది.