Bala Krishna: చిన్నారితో బాలకృష్ణ ఫన్.. వైరల్‌గా మారిన వీడియో
చాన్నాళ్ల తర్వాత తమ అభిమాన నటుడు బాలకృష్ణ నుండి మాసివ్ హిట్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అభిమాన నటుడికి సంబంధించిన పాత వీడియోలు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇందులో బాలయ్య లుంగీ కట్టుకొని చిన్నారితో సరదాగా టైం స్పెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. చిన్న పాప తో బాలకృష్ణ ప్రేమగా ఉన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. అఖండ చిత్రం షూటింగ్ … Continue reading Bala Krishna: చిన్నారితో బాలకృష్ణ ఫన్.. వైరల్‌గా మారిన వీడియో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed