Arrdham First Look | ‘అర్ధం’ ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన థమన్
దేవి, పెదరాయుడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పొందాడు మహేంద్రన్ (Mahendran). ఈ యాక్టర్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం అర్ధం (Arrdham). శ్రద్దాదాస్ (Shraddha Das) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed