Richa Chadha Wedding bells | క‌త్రినా-విక్కీ త‌ర్వాత‌ బాలీవుడ్‌లో మ‌రో వెడ్డింగ్ బెల్స్..!

ఇటీవ‌లే బాలీవుడ్ (Bollywood) యువ జంట క‌త్రినాకైఫ్‌-విక్కీ కౌశ‌ల్ పెళ్లి పీటలెక్కిన విష‌యం తెలిసిందే .బీటౌన్‌లో మ‌రో వెడ్డింగ్ బెల్స్ మోగ‌నున్నాయా..? అంటే అవున‌నే అంటున్నారు సినీ జ‌నాలు.