Allu Arjun | పునీత్ రాజ్‌కుమార్ ఇంటికెళ్లిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఇవాళ ఉద‌యం బెంగ‌ళూరు ప‌య‌న‌మ‌య్యాడు. దివంగ‌త క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar)నివాసానికి వెళ్లాడు..పునీత్‌కు నివాళులర్పించాడు .