Akshay Kumar: ఇండోనేషియన్స్ రీక్రియేషన్‌కి ఫిదా అయిన అక్షయ్ కుమార్
మన సినిమాలకు విదేశాలలోను ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు సినీ ప్రియులు మన సినిమాలలోని పాటలను రీ క్రియేట్ చేస్తూ అభిమానం కనబరుస్తూ ఉంటారు. తాజాగా ఇండోనేషియన్స్ అక్షయ్ కుమార్ మూవీలోని సాంగ్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. వారి పర్‌ఫార్మెన్స్‌కి అక్షయ్ కూడా ఫిదా అయ్యారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం సూర్య వంశీ. ఇందులో రణ్‌వీర్ సింగ్, అజయ్ దేవ్‌గణ్ అతిథి పాత్రలు పోషించారు. రోహిత్ శెట్టి … Continue reading Akshay Kumar: ఇండోనేషియన్స్ రీక్రియేషన్‌కి ఫిదా అయిన అక్షయ్ కుమార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed