Akhanda:సెంచరీ కొట్టిన బాల‌య్య‌.. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న అఖండ‌

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గ‌ర్జిస్తుంది. డిసెంబర్‌ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను అందుకుని ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కాని ఆ సినిమా రికార్డ్‌ల‌ని బ‌ద్ద‌లు కొట్టి తొలి వారంలోనే అఖండ ఆ క‌లెక్ష‌న్స్ దాటేసి ఇప్పుడు వంద కోట్ల గ్రాస్‌ మార్క్‌ను … Continue reading Akhanda:సెంచరీ కొట్టిన బాల‌య్య‌.. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్న అఖండ‌