Akhanda: అఖండ సినిమాని ఇంత త్వ‌ర‌గా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం అఖండ‌. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాడు.అఘోర పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. దీంతో మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. … Continue reading Akhanda: అఖండ సినిమాని ఇంత త్వ‌ర‌గా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!