Akhanda | అఖండ ప్ర‌భంజ‌నం..పుష్ప‌, ఆర్ఆర్ఆర్‌కు క‌లిసొస్తుందా..?

థ‌మ‌న్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, మ్యూజిక్ అఖండ (AKhanda) సినిమా రేంజ్‌ను ఆకాశానికెత్తేశాయి. సెకండ్ పార్టులో వ‌చ్చే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించ‌డం ఖాయం.