Adivi Sesh | యూట్యూబ్‌ నుంచి హిట్‌ 2 టీజర్‌ డిలీట్ చేశారా..? అడివి శేష్‌ క్లారిటీ వీడియో

థ్రిల్లర్‌ జోనర్‌లో క్రైం నేపథ్యంలో సాగే హిట్‌ 2 (Hit :The second case)‌ టీజర్‌ ను ఇటీవలే మేకర్స్‌ లాంఛ్‌ చేశారు. టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉండటమే కాదు.. ప్రేక్షకులల్లో ఉత్కంఠను రేకెత్తించేలా సాగుతుంది.