Acharya: రామ్ చ‌ర‌ణ్‌-పూజా హెగ్డే నీలాంబ‌రి సాంగ్ విడుద‌ల‌

చిరంజీవి, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కక్కించిన చిత్రం ఆచార్య‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే ముఖ్య పాత్ర‌లు పోషించారు.రామ్ చ‌రణ్ సిద్ధా అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, పూజా హెగ్డే నీలాంబ‌రి పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ ని విడుదల చేశారు. నీలాంబ‌రి అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న … Continue reading Acharya: రామ్ చ‌ర‌ణ్‌-పూజా హెగ్డే నీలాంబ‌రి సాంగ్ విడుద‌ల‌