Radhe Shyam Budget | రాధేశ్యామ్‌లో ఆ ఒక్క దానికే రూ.75 కోట్లు పెట్టారా..?

బాహుబ‌లి త‌ర్వాత యూనివ‌ర్స‌ల్ రేంజ్‌లో క్రేజ్ పెంచుకున్న ప్ర‌భాస్ (Prabhas) తో సినిమా తీయాలంటే మినిమం రూ.300 కోట్ల బ‌డ్జెట్ అయినా ఉండాల్సిందే. రాధేశ్యామ్ (Radhe Shyam) కూడా 300కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్నట్టు ఇప్ప‌టివ‌ర‌కున్న స‌మాచారం.