Gold Rate | భగ్గుమంటున్న బంగారం..! అక్షయ తృతీయ నాటికి రూ.లక్ష దాటనున్న పసిడి..!

Gold Rate | బంగారం ధరలు సరికొత్త శిఖరాలను చేరుతున్నాయి. అమెరికా-చైనా మధ్య ప్రతీకార సుంకాల వార్‌తో ప్రపంచ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.లక్ష మార్క్‌ని దాటే అవకాశం ఉన్నది.