Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!

Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్త పా.. అని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ పాట‌తో పాటు సోషల్‌ మీడియాలో ‘డుగుడుగు బండి’ అంటూ విపరీతంగా వైరల్‌ అవుతున్న బులెట్‌ వాహనానికి గ్రేటర్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 8648 వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఒక్క ఆగస్టులోనే 1081 బండ్లు బుక్‌ అయ్యాయి. స్టైల్‌, సీసీ ఆధారంగా రూ.1.30 లక్షలకు పైగా ధర … Continue reading Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!