ISRO | నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-F14..

ISRO | వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా అధ్యయనం చేసే ప్రక్రియ ఇప్పుడు మరింత సులువు కానుంది. ఇన్‌శాట్‌-3డీఎస్‌ అనే కొత్త వెదర్‌ శాటిలైట్‌ను భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 నింగిలోకి దూసుకెళ్లింది.