మన శరీరంలోని రక్తం అనేక పదార్థాల మిశ్రమం. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టే, ఆ ఎరుపు రంగు. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందించి, కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. శరీరంలో ఎర్ర రక్తకణాలు లేదా హిమోగ్లోబిన్ తగ్గడమే ‘రక్తహీనత’. దీన్నే ‘ఎనీమియా’ అంటారు. రక్తహీనతను తొలిదశలో గుర్తించడం కష్టమే. కానీ ఆ ప్రభావం శరీరంపైనా, మెదడుపైనా తీవ్రంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మందగించడం, మాటలు సరిగా రాకపోవడం, గణితంలో … Continue reading Anemia | మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే రక్తహీనత కావచ్చు? ఆలస్యం చేయకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed