శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 13, 2021 , 01:56:41

రాధికా సింఘా

రాధికా సింఘా

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాధికా సింఘా అలనాటి చరిత్రను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది భారతీయ సిపాయిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, చరిత్ర పుస్తకాల అడుగున మగ్గిపోయిన కూలీలు, వంటవాళ్ల్లు, స్వీపర్లు, కొలిమిపని కార్మికుల కథలనూ ఆమె వెలుగులోకి తెచ్చారు. పుస్తకం పేరు ‘ది కూలీస్‌ గ్రేట్‌ వార్‌'. త్వరలోనే, కొనసాగింపుగా మరో రచనా చేస్తారట.

VIDEOS

logo