రూపంలో గోరంత.అభిరుచుల్లో ఇంకొంత.అండదండల్లో కొండంత.వెరసి.. నాన్న ఆకాశమంత! అంతటి అండను కోల్పోయిన బాధ దుర్భరం. ప్రస్తుతం అదే ఆవేదనను అనుభవిస్తున్నారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్. వ్యక్తిగా నాన్న దూరమైనా ఆయన చూపిన మార్గం తనను నడిపిస్తున్నదని అంటున్నారు. ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు…