చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ, తమ చర్మ స్వభావానికి అనువైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. కొందరు చర్మానికి రక్షణ అవసరమని తెలిసినా రకరకాల అనుమానాలు, అపోహల కారణంగా అక్కడే ఆగిపోతారు. అలాంటివాళ్లు తెలుసుకోవాల్సిన విషయాల గురించి వివరంగా చెబుతున్నారు సౌందర్య నిపుణురాలు జైస్వాల్.