e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిందగీ తర్బూజ బర్ఫీ

తర్బూజ బర్ఫీ

తర్బూజ బర్ఫీ

కావలసిన పదార్థాలు
తర్బూజ గింజలు: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, నెయ్యి: పావు కప్పు, నీళ్లు: అరకప్పు

తయారీ విధానం
ముందుగా తర్బూజ గింజలను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి అరకప్పు నీళ్ళలో చక్కెర వేసి చిన్నమంటపై మరిగించాలి. చక్కెర పాకం చిక్కబడిన తర్వాత, తర్బూజ గింజల పొడి చల్లుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ పోవాలి. మిశ్రమం చిక్కబడుతుంటే కొద్ది కొద్దిగా నెయ్యి వేయాలి. బాగా చిక్కబడిన తరువాత, నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చుకోవాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకారాల్లోకి కట్‌ చేసుకుంటే, తియ్యని తర్బూజ బర్ఫీ రెడీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తర్బూజ బర్ఫీ
తర్బూజ బర్ఫీ
తర్బూజ బర్ఫీ

ట్రెండింగ్‌

Advertisement