e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ జెల్లీతో జిగేల్‌

జెల్లీతో జిగేల్‌

జెల్లీతో జిగేల్‌

ప్రస్తుతం బ్యూటీ ట్రెండ్స్‌లో వైరల్‌ అవుతున్న టెక్నిక్‌ స్లగ్గింగ్‌. ‘టెన్‌ స్టెప్‌ స్కిన్‌కేర్‌’లా కాకుండా ఈ స్లగ్గింగ్‌లో ఒకటే స్టెప్‌ ఉంటుంది. స్కిన్‌ లోపల నుంచి మెరుపు రావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. స్లగ్గింగ్‌కోసం ‘పెట్రోలియం జెల్లీ’ ఉంటే సరిపోతుంది. రాత్రిళ్లు నిద్రపోయే ముందు ముఖానికి పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. ఇది డ్రై స్కిన్‌ వారికి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా డబుల్‌ క్లెన్సింగ్‌ చేసి టోనింగ్‌, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. తర్వాత ముఖానికి పెట్రోలియం జెల్లీని బాగా ఐప్లె చేయాలి. ఉదయాన్నే నిద్ర లేచాక గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం నిగనిగ లాడుతుంది. అయితే, ఈ స్లగ్గింగ్‌ టెక్నిక్‌ జిడ్డుచర్మం, మొటిమలు ఉన్నవారికి సత్ఫలితాలను అందించలేదు. కొందరికి తరచూ స్కిన్‌ అలర్జీలు వస్తుంటాయి. అలాంటివారు ఈ టెక్నిక్‌ను ఉపయోగించే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జెల్లీతో జిగేల్‌

ట్రెండింగ్‌

Advertisement