పది ఫస్ట్‌గా పాసయ్యాక కూడా ఆమె చదువు ప్రశ్నార్థకమే. ఇంటర్లో అదరగొట్టినా ‘చదివింది చాలు’ అన్నారు. కానీ, ఆమె పట్టుదల డాక్టర్ని చేసింది. ఎందరు వెనక్కి లాగినా, అన్నల ప్రోత్సాహంతో అనుకున్నది సాధించింది. అంత�
గతేడాది లాక్డౌన్ కారణంగా ఎన్నో పేద, మధ్యతరగతి జీవితాలు రోడ్డున పడ్డాయి. కంపెనీలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. చేసేందుకు పనిలేక విధిని నిందించారు. ఉన్నపళంగా ఉద్యోగాలు ఊడిపోయినా ఈ హైదరాబాదీ మహిళలు
దేశమంతా కరోనాతో కకావికలమవుతున్న వేళ సైబర్ నేరస్తులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల బలహీనతలే తమ బలంగా గాలం విసురుతున్నారు.కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, ఔషధాల పేరుమీద లక్షల్�
మన ఊళ్లోనే ఉంటూ ఏం చేయగలుగుతాం? చదువుకున్న వారైతే చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతారు. లేదంటే, వచ్చిన పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తారు. అందరికీ భిన్నంగా ఆలోచించింది హిమబిందు. సాంకేతిక ప
బయట బ్యూటీ పార్లర్లు తెరిచే ఉన్నా, చాలామంది వెళ్లడానికి భయపడుతున్నారు. ఏం ఫర్వాలేదు, ఇంట్లోనే రకరకాల చిట్కాలతో అందచందాల్ని పెంచుకోవచ్చు. పెద్దగా ఖర్చు చేయాల్సిన పనీ లేదు. కాఫీ పొడిని కొబ్బరినూనెలో వేసి �
కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపు�
‘అమ్మాయిలంటే సౌమ్యంగా సంప్రదాయంగా ఉండాలి. చక్కగా తయారై ఒద్దికగా నడుచుకోవాలి’… ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడలా ఉంటే అంతే సంగతులు. అందుకే, కాలానికి తగినట్టు యువతుల దుస్తులుకూడా మారిపోతున్నాయి. ఆ ట్రెండ్స్ ఏమిట�
అమ్మాయికి ఎన్ని పేట్ల గొలుసు వేస్తున్నారు? ఒకప్పుడు పెండ్లిచూపుల్లో ప్రతిధ్వనించిన ప్రశ్న. ఎందుకంటే, ఎన్ని వరుసల గొలుసు వేస్తే అంత గొప్ప. పుట్టింటివారికి అంత ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడుకూడా వరుసల గొలుసులు ఫ
ఎవరి జీవితం ఎప్పుడు, ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలుగన్న ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది. కాబట్టే, జీవితంలోని కీల�
పెరుగుతో మామిడిపండ్లను కలుపుకొని తింటారు చాలామంది. కానీ, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలున్న రెండు పదార్థాలను కలిపి తినకూడదంటున్నారు నిపుణులు. విడివిడిగా తింటే రెండిటితోనూ ఆరోగ్యానికి లాభమే! మి
టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొవిడ్ మరణాల చర్చలే. దీంతో చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. నిజానికి కొవిడ్ నుంచి రోజూ ఎంతోమంది కోలుకుంటున్నారు. అందుకు ఉదాహరణ ఈ బామ్మ. వడోదరాకు చెందిన కుసుమ్ సోనీ �
చైనా సరిహద్దు అంటేనే సున్నిత ప్రాంతం. శత్రుసేనల కండ్లన్నీ ఇటువైపే. ఈ పరిస్థితుల్లో ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో) చైనా-ఇండియా బోర్డర్లో రహదారులను మెరుగు పరిచే బాధ్యతను మహిళా కమాండింగ్ ఆఫీస
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ వరం సొంతూరు. వ్యవసాయ కుటుంబం. నాలుగేండ్ల వయసునుంచే పాటతో సోపతి చేసింది. కళా వారసత్వం కాకపోయినా, ప్రాంత ప్రభావం లేకపోయినా చిన్నప్పటి కోరికతో గాయని కావాలని కలగన్