బుధవారం 27 జనవరి 2021
Zindagi - Dec 01, 2020 , 01:15:06

మిల్లెట్‌ విందులు

మిల్లెట్‌ విందులు

కొవిడ్‌ పుణ్యాన తృణధాన్యాలకు గిరాకీ పెరిగింది. వినియోగమూ పెరిగింది. జొన్న రొట్టెలూ, రాగి దోసెలూ, కొర్ర లడ్డూలూ.. ఆహారమైనా ఫలహారమైనా మిల్లెట్స్‌తోనే. వాటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకునేవారికి కొత్త వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తృణధాన్యాల సమాచారం లభిస్తుంది. హల్వా నుంచి శాండ్‌విచ్‌ వరకూ రకరకాల రెసిపీలు సిద్ధంగా ఉన్నాయి.  వివరాలకు: www. Smartfood.org 



logo