Namasthe Telangana Zindagi Features Logo
పిరమిడ్ తిరగెయ్యాలా?!

పిరమిడ్ తిరగెయ్యాలా?!

వందల సంవత్సరాలుగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహార పిరమిడ్‌ను అనుసరిస్తూ వస్తున్నాం. అది శాస్త్రబద్ధంగా తయారు చేసిన ఆహారపు విధానం. అయినప్పటికీ ఆహార సంబంధిత, జీవన శైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్..

ట్రాఫిక్‌తో గుండెకు ప్రమాదం
Posted on:5/22/2017 1:27:50 AM

ట్రాఫిక్‌తో చిరాకే కాదు గుండెపోటు అవకాశం కూడా పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. నిరంతరం కాలుష్యాల్లో తిరిగేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాలుష్యాలతో గుండె రక్...

అవాంఛిత రోమాలకు పుదీనా టీ
Posted on:5/22/2017 1:27:22 AM

అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రోజుకు రెండు కప్పుల పుదీనా రసం తీసుకోమంటున్నారు పరిశోధకులు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ వల్ల మహిళల ముఖంపై పెరిగే అనవసర వె...

నీవు నేర్పిన విద్యయే...
Posted on:5/22/2017 1:26:38 AM

ఈ పాడు అలవాట్లు నీకెక్కడ నుంచి వచ్చాయంటూ మన పిల్లలను కేకలేస్తూ ఉంటాం. అయితే పిల్లలు ఇలాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందంటున్నారు పరిశోధకులు. ధూమ...

నడకెంత మంచిదో..!
Posted on:5/22/2017 1:24:09 AM

అతి సులువైన వ్యాయమ విధానం నడక. నడకతో లాభాలెన్నో తెలిసినా మనం నడవడానికి బద్దకిస్తాం. కేవలం కాస్త బద్దకం వదిలించుకోగలిగితే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసికంగానూ చురుకుగా ఉండొచ్చని చెప్తున్నారు నిపుణ...

గురకకు చిట్కాలు
Posted on:5/22/2017 1:21:49 AM

గురక బారి నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమే. అటు గురక పెట్టే వారికి సరిగా నిద్ర ఉండదు. వారి పక్కనున్న వారి బాధ ఇక చెప్పలేనిది. ఇలాంటి గురక నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్...

చలువ అద్దాలు తప్పనిసరి
Posted on:5/22/2017 1:21:17 AM

మనలో చాలా మందికి కంటికి సన్‌గ్లాసెస్ ధరించే అలవాటు ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంటోంది. అతినీల లోహిత కిరణాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. కాబట్టి సన్‌గ్లాసెస్ ధరించడం అందరూ అ...

పిల్లల దంతాలు జాగ్రత్త
Posted on:5/22/2017 1:19:20 AM

పిల్లలకోసం ప్రత్యేకంగా దొరికే టూత్ బ్రష్‌నే ఉపయోగించాలి. తక్కువ ఫ్లోరైడ్ కలిగిన టూత్ పేస్ట్‌నే ఉపయోగించాలి. పిల్లలకు బాల్యం నుంచే రెండు సార్లు పంళ్లుతోముకునే అలవాటు చెయ్యాలి. దంత ధావనంలో పిల్లలకు 8...

షుగర్ - రుచి
Posted on:5/15/2017 1:47:08 AM

మధుమేహం వచ్చిందని తెలిసిన వెంటనే ఇక జీవితంలో రుచి పోయినట్టేనని చాలా మంది బెంగపడిపోతారు. ఇక తీపితో తమకు రుణం తీరిపోయిందని బాధపడతారు. ఇది కొంత నిజమైనప్పటికీ అంతా నిజం కాదు. -అపోహ - తీపి పదార్థాలు ఎక...

అమ్మో నిద్రలేమి!
Posted on:5/15/2017 1:45:58 AM

నిద్రలేమి లక్షణాలు అంటే పడుకున్న వెంటనే నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా వెంటనే మెలకువ వచ్చేయడం తిరిగి నిద్రపట్టకపోవడం వంటివి కనిపించే వారిలో 27 శాతం కార్డియోవాస్క్యూలార్ జబ్బులు, 11శాతం పక్షవాతం వచ...

ఎండల్లో కళ్లు పదిలం
Posted on:5/15/2017 1:45:18 AM

ఎండా కాలం ఎండలో తిరిగే వారు చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు కానీ కళ్ల గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. కానీ ఎండల్లో కళ్ల గురించి జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. -ఎ...

పోషకాల గని పులిసిన పిండి
Posted on:5/15/2017 1:44:23 AM

ఫర్మెంటెడ్ ఆహారపదార్థాలు అంటే పులిసిపోయిన పదార్థాలని అర్థం. అంటే పెరుగు, జున్ను, మినపపప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి కలిపిఉంచిన పిండితో చేసే ఇడ్లీ, దోశ వంటి ఆహారపదార్థాలను ఫర్మెంటెడ్ ఆహారపదార్థాలుగా ...

ధనియాల్లో యాంటి బయాటిక్స్
Posted on:5/15/2017 1:43:28 AM

మనదేశంలో యాంటీ బయాటిక్‌గా ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న ధనియాలలో ఉన్న ఔషధగుణాలు ఫుడ్ పాయిజనింగ్‌ను అరికట్టడంలో ఉపయోగకరంగా ఉంటాయని పోర్చుగల్ పరిశోధకులు గుర్తించారు. ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్‌పాయిజని...

ఆరోగ్యవంతమైన జీవితం గురించి..
Posted on:5/15/2017 1:42:25 AM

ఆరోగ్యవంతమైన జీవితం గురించి ఆలోచించడానికి ఈ రోజు సమయం లేదనే వారికి ఇప్పుడో... ఇకనో అనారోగ్యం అనుభవించడానికి సమయం కేటాయించడం తప్పనిసరవుతుంది. ...

తొక్కలోనూ ఆరోగ్యం
Posted on:5/8/2017 1:39:25 AM

పండుతిని తొక్కపారేస్తాం మాములుగా. కానీ తొక్కలోనూ ఆరోగ్యం ఉందని అంటున్నారు నిపుణులు. ఏ పండుతొక్కలో ఏముందో తెలుసుకుందామా.. సిట్రస్ ఫలాలు - సాధారణంగా పండ్ల తొక్కల్లో చక్కెర, కేలరీలు, కొవ్వులు తక్కువ...

బరువు తగ్గదు, పెరుగుతుంది..
Posted on:5/8/2017 1:37:09 AM

తక్కువ కేలరీలు కలిగిన కృత్రిమ స్వీట్నర్లు వాడేవారిలో బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సుక్రలోజ్ వంటి స్వీట్నర్లు వాడే వారు ఇప్పటికే అధికబరువుతో బాధపడుతున్నట్...

మొటిమలకు వ్యాక్సిన్
Posted on:5/8/2017 1:36:07 AM

ప్రపంచ వ్యాప్తంగా మొటిమలతో బాధపడుతున్న లక్షలాది మందికి ఒక మంచి వార్త. త్వరలోనే మొటిమలకు వ్యాక్సిన్ రాబోతోంది. ఈ వ్యాక్సిన్ పెద్దవారిలోనూ, యవ్వనంలో ఉన్నవారిలోనూ ఒకే విధంగా పనిచేస్తుంది. చర్మం మీద మొట...

డైటింగ్‌తో ఎముకలు బలహీనం
Posted on:5/7/2017 11:35:25 PM

డైటింగ్ చేసేవారిలో శరీరం బరువే కాదు.. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుందని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డెన్నిస్ విల్లేరియల్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 57 ఏళ్లు పైబడిన 46 మందిపై చేసిన ఈ అధ్య...

జ్ఞాపకాల గుట్టు తెలిసింది!
Posted on:5/1/2017 12:19:11 AM

నిన్నటివరకు ఏం చేశామో జ్ఞాపకం లేకపోతే ఈ రోజు ఏం చేయాలో, రేపు ఏం చేయాలో బోధపడదు. అంతో ఇంతో జ్ఞాపకం ఉండడం వల్లే మన కార్యక్రమాలన్నీ సవ్యంగా సాగిపోతున్నాయి. కానీ ఈ జ్ఞాపకం అన్నది ఎలా ఏర్పడుతుంది? నెలలూ, ఏ...

బట్టతల చికిత్సలో ముందడుగు
Posted on:5/1/2017 12:17:00 AM

బట్టతలకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటే ఇప్పుడు మార్గంగా ఉంటోంది. దీనికోసం వేరేచోటి నుంచి వెంట్రుకల కుదుళ్లను తెచ్చి జుట్టు లేని చోట అమరుస్తారు. అయితే ఎటువంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండా కోల్పోయిన క...

ఆడపిల్లల్లో ఆలోచనా శక్తి ఎక్కువా?
Posted on:5/1/2017 12:14:05 AM

రకరకాల పరీక్షల్లో అమ్మాయిలు అబ్బాయిల కన్నా ముందుండడం చూస్తూనే ఉంటాం. సహజంగానే అమ్మాయిల్లో మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నది. అయితే తెలివితేటల విషయంలో లింగభేదం లేదంటున్నారు పరిశోధకుల...