గత కొన్నేండ్లుగా నేను ఒక వ్యక్తితో ‘రిలేషన్షిప్’లో ఉన్నాను. కొన్నాళ్లు చాలా క్లోజ్‌గా ఉన్నాం. ఇటీవలే మా మధ్య మనస్పర్ధలు వచ్చి, విడిపోయాం. మేం కలిసున్నప్పుడు దిగిన కొన్ని పర్సనల్ ఫొటోలు, ముఖ్యంగా నా ప్రైవేట్ ఫొటోలు తన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్లో షేర్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. రోజురోజుకీ మానసికంగా కుంగిపోతున్నాను. దయచేసి మంచి సలహా ఇవ్వగలరు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in