e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home జిందగీ Dressing Freedom | మా దుస్తులు.. మా ఇష్టం!

Dressing Freedom | మా దుస్తులు.. మా ఇష్టం!

వికృత చట్టాలతో, రాక్షస పాలనతో అఫ్గాన్‌ మహిళలు విసిగిపోయారు. ‘స్వేచ్ఛ మా జన్మహక్కు’ అంటూ ఏకే47 తుపాకులకు ఎదురొడ్డి గర్జిస్తున్నారు. ‘డోంట్‌ టచ్‌ మై క్లాత్స్‌’ అని కండ్లెర్రజేస్తున్నారు.

మహిళల స్వేచ్ఛా నినాదాలతో అఫ్గానిస్థాన్‌ అట్టుడికిపోతున్నది. తమ ఆహార్యం మీద షరతులు విధిస్తున్న తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలను ప్రారంభించారు. ఆన్‌లైన్‌ వేదికగా #DoNotTouchMyClothes #Afghanistan Culture, #AfghanWomen, #Free Afghanistan అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేస్తున్నారు. తాలిబన్ల తీరుకు నిరసనగా.. సంప్రదాయమైన, రంగురంగుల దుస్తులు ధరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. చిన్నపిల్లలకు సైతం అందమైన దుస్తులు వేసి, ఫొటోలు పోస్టు చేస్తున్నారు. తాలిబన్ల్ల నిబంధనలతో కళ్లు, పాదాలు మాత్రమే కనిపించేలా పొడవాటి నల్లని బుర్ఖాలు ధరించాల్సి రావడంతో ఒక్కసారిగా ఆందోళన ఉద్ధృతమైంది. అఫ్గాన్‌ మహిళల నిరసనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana