మీరు ఆరోగ్యం గురించి తరచూ ఆందోళన చెందుతున్నారో, లేదో చెప్పడానికి ఈ లక్షణాలను ఒకసారి చెక్ చేసుకోండి. అతిగా ఆందోళన చెందడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుందని నిపుణులు చెప్తున్నారు.
కోవిడ్: 19 గురించి తరచూ నొక్కి చెప్పడం.
ఏమైనా లక్షణాలు ఉన్నాయేమో అని నిరంతరం పరీక్ష చేసుకోవడం.
నెగెటివ్ వచ్చినా అనుమానమే పెట్టుకోవడం.
పనిమీద దృష్టి పెట్టకుండా మహమ్మారి గురించే ఆలోచించడం.