వంటింటి చిట్కాలు


Thu,December 5, 2019 12:37 AM

Cleaning
-ఇడ్లీ, వడ, దోశ పిండి ఉబ్బుగా రావాలంటే చల్లటి నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.
-వంటింట్లో ఈగలు ఎక్కువగా వస్తుంటే ఒక ప్లేట్‌లో పుదీనా ఆకుల్ని పెడితే చాలు.
-ఫ్రిజ్‌లో పెట్టిన వస్తువులు వాసన రావొద్దంటే.. బ్రెడ్‌ను ముక్కలు చేసుకొని మూలల్లో పెడితే చాలు
-చపాతీ పిండిలో గోరువెచ్చని పాలు కలిపితే మెత్తగా వస్తాయి.
-ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు రైస్ పొడి పొడిగా ఉండాలంటే అన్నం ఉడికించేటప్పుడు టీ స్పూన్ నూనె వేయాలి.
-బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బోరిక్ పౌడర్ కలపాలి.

208
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles