వంటింటి చిట్కాలు


Tue,December 3, 2019 12:34 AM

cooking
- కారం ఎక్కువైన కూరల్లో రెండు టమాటాలు వేసి ఉడకబెడితే కారం తగ్గుతుంది.
- ఉప్పు ఎక్కువైన కూరల్లో బంగాళదుంప ముక్కలు వేసి కాసేపయ్యాక తీస్తే ఉప్పును ముక్కలు పీల్చుకుంటాయి.
- కూరగాయల్లో చింత పండురసం వేయాలనుకుంటే కూరలు ఉడికిన తర్వాత చివరగా వేయాలి.
- అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి వస్త్రంలో చుట్టి పెట్టాలి.
- పచ్చిటమాటాలు త్వరగా పండాలంటే వాటికి రెండు పండు టమాటాలు వేస్తే సరి.
- కాకర కాయలు నిలువగా కోసి పెడితే త్వరగా పండవు.
- టమాటాలను ఉప్పు నీటిలో వేసి ఉంచితే తాజాగా ఉంటాయి.

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles