హువాయి కొత్త ఫోన్‌


Wed,October 30, 2019 12:59 AM

phone
హువాయి కంపెనీ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఎంజాయ్‌ 10ఎస్‌ పేరుతో అందుబాటులో ఉంది. ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.


డిస్‌ప్లే : 6.3 అంగుళాలు
ప్రాసెసర్‌ : 1.7 అక్టాకోర్‌, హిసిలికాన్‌ కిరిన్‌
ఓఎస్‌ : అండ్రాయిడ్‌ 9
ర్యామ్‌ : 6 జీబీ
స్టోరేజీ : 64 జీబీ
కెమెరా : 48+8+2 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా
ఫ్రంట్‌ కెమెరా : 16 ఎంపీ
బ్యాటరీ : 4000

221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles