మోక్షప్రదాత్రి సిద్ధిధాత్రీ


Mon,October 7, 2019 12:00 AM

SiddhidatriSanghasri
రూపం : దేవి అంటేనే ప్రకాశానికి ప్రతీక. విశ్వమంతా ఆ చైతన్యమే. సిద్ధిధాత్రీ అవతారం అవ్యక్తరూపమే కాదు, అనంత సద్గుణాలు ప్రసాదించే సర్వార్థసాధకి. భౌతిక జీవితంలో మానవాళికి కావలసిన సర్వసిద్ధులూ అనుగ్రహించే సిద్ధిధాత్రీ జీవనం గడపక శాశ్వతమైన పారమార్థిక భావనలతో జీవనగమ్యాన్ని చేరుకోవాలనే సందేశాన్నిస్తుంది సిద్ధిధాత్రీ రూపం.


ధ్యానం : సిద్ధ గంధర్వ యక్షద్వైరసురై రమరైదపి సేవ్యమానా సదాభయాత్ సిద్ధిదాసిద్ధిదాయినీ.

నైవేద్యం : ఆశ్వయుజ శుద్ధనవమి రోజు సిద్ధిధాత్రీదేవిని ఆదిశక్తి అవతారంగా కొలిచి క్షీరాన్నం లేదా పాలహల్వాను విశేష నైవేద్యంగా సమర్పించాలి. స్వచ్ఛమైన పాలతో చేసే నైవేద్యం నవమి ప్రత్యేకం. ఈ అమ్మవారి పదాబ్ద పరాగ నివేదణం వల్ల ముల్లోకాలు పతిత పావనమై శోభిల్లుతాయి.
- ఇట్టేడు

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles