పండుగ వేళ


Sat,September 28, 2019 11:56 PM

Panduga-vela
బతుకమ్మ వచ్చింది!
పల్లెల్లో బతుకమ్మ నాగమల్లెలో
పువ్వుల్లో పూసింది తీగమల్లెలో
పట్నంల బతుకమ్మ నాగమల్లెలో
పండూగ చేసింది తీగమల్లెలో
తంగేడు పువ్వుల్లో నాగమల్లెలో
తల్లీ నిన్ను కొలుద్దుము తీగమల్లెలో..


బతుకమ్మ ఆరాధనలు మొదలైనాయి. ఎన్ని పాటలో, ఎన్నెన్ని ఆటలో. ఏటా వచ్చేదే అయినా సరికొత్త ఉత్సాహంతో బతుకమ్మకు మనసారా స్వాగతం చెబుదాం!

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles