వ్యక్తిగత రుణం ఎవరికిస్తారు!


Sat,August 3, 2019 12:57 AM

PERSONAL-LOAN
అత్యవసరాల్లో సొమ్ము కావాలంటే ప్రతిఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చేది వ్యక్తిగత రుణాలే. అందుకే ఉద్యోగులైనా, స్వయం ఉపాధి పొందేవారైనా.. తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఈ రుణం తీసుకోవడానికి ముందుకొస్తారు. ఈ తరహా రుణాల్ని తీసుకోవడానికి బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. కాకపోతే, ఈ రుణాలపై వడ్డీ రేటు కాస్త ఎక్కువే ఉంటుంది. మరి, వ్యక్తిగత రుణాలను ఎవరికిస్తారు? ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎంత అనుభవం ఉండాలి? రుణం తీసుకునే వ్యక్తి వయసు ఎంతుండాలి? గరిష్ఠంగా ఎంతవరకూ రుణానికి అర్హులో చూసేద్దామా..

PERSONAL-LOAN1

కేవలం అవగాహన కోసమే ఈ పట్టిక. బ్యాంకుతో మీకున్న అనుబంధం, మీ లావాదేవీల రికార్డును బట్టి గరిష్ఠ రుణమొత్తం పెరిగే అవకాశముంది.

334
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles