లిమిట్ దాటిందో!


Tue,June 11, 2019 11:39 PM

ఫోన్ వాడితే ఫోన్ టెంపరేచర్, రేడియేషన్ పెరగడం సహజం. అయితే మీ ఫోన్‌కు ఇవి లిమిట్‌లో ఉండాలి. మీ ఫోన్‌కు ఎంత రేడియేషన్ ఉంది? ఎంత టెంపరేచర్ ఉంది? వాటి లిమిట్ ఎంత ఉండాలో తెలుసుకోవాలనుందా?
tip
SAR (Specific absorption rate) రేట్ అనేది 16/జీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఎస్‌ఆర్ విలువ 1.2 లేదా 0.6 పరిధిలో ఉంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్ వాడడం తగ్గించడం ద్వారా, ఇయర్ ఫోన్లను ఎక్కువ వాడక పోవడం ద్వారా రేడియేషన్‌ను తగ్గించవచ్చు. #07# ను డయల్ చేయడం ద్వారా మీ ఫోన్‌లో ఎస్‌ఏఆర్ విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. *#*#4636#*#* డయల్ చేయడం ద్వారా బ్యాటరీ స్టేటస్, టెంపరేచర్ తెలుస్తుంది. ఒక్కో ఫోన్‌కు నిర్దేశితమైన ఉష్ణోగ్రత అందులో సూచిస్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే దానిని తగ్గించాలి. ఎక్కువ యాప్స్ వాడడం, హెడ్‌ఫోన్స్ వినియోగించడం, బ్రైట్‌నెస్‌ను ఎక్కువ ఉంచడం తగ్గించాలి.

3964
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles