ట్రై చేయండి ఒకసారి..


Wed,June 5, 2019 12:58 AM

do-a
-ఖాళీగా ఉన్నారా? గూగుల్ హోమ్ పేజ్‌లో కాసేపు సరదాగా గడపండి. గూగుల్ చేసే చిత్ర విచిత్రాలు చూడండి.
-గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ఒకసారి zerg rush అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఏం జరుగుతుందో మీరే చూడండి.
-అట్లాగే do a Barrel Roll టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఆశ్చర్యపోతారు.
-ఇట్లాంటివే మరో రెండు Askew, Google Gravity పదాలను ట్రై చేయండి.

1800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles