మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 7


Wed,June 5, 2019 12:55 AM

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. అమెజాన్, వన్‌ప్లస్ డాట్ ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. లాంచింగ్ ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
nayamal-one-plus

స్క్రీన్ : 6.41 అంగుళాల ఫుడ్ హెచ్‌డీ+
అప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే
ఓఎస్ : 9.0 అండ్రాయిడ్ పీ
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఎస్‌ఓపీ
కెమెరా : 48+5 డ్యూయల్ రియర్ కెమెరా
సెల్ఫీ : 16 ఎంపీ
బ్యాటరీ : 3700 ఎంఏహెచ్

157
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles