ట్వీట్


Sun,May 26, 2019 01:40 AM

tweet1
ఇథియోపియా యునిసెఫ్ సభ్యులకు ధన్యవాదాలు. అక్కడి చిన్నారుల కోసం మీరు చేస్తున్న కృషి నచ్చింది. వారి మెరుగైన భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న పని నన్ను ఆకట్టుకున్నది. మీరు నిజమైన హీరోలు. ఈ ట్రిప్ చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. చాలా పాఠాలను నేర్పింది. ఇదొక మరిచిపోలేని ప్రయాణంగా మిగిలింది.

ప్రియాంక చోప్రా @priyankachopra
tweet
ప్రియాంక చోప్రాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య;2,47,67,964

కామన్‌మ్యాన్ వాయిస్

ఆత్మవిమర్శ పేరుతో పచ్చపార్టీ, పచ్చ మీడియా చివరకు తేల్చి చెప్పేది ఒకే వాక్యం. ఆయనకు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నారు.
-Shivaramakrishna Penna

ఎన్నికల ద్వారా రాజకీయ మార్పు మాత్రమే వచ్చినప్పుడు, పాత ఆధిపత్య వ్యవస్థలే రంగు మార్చుకొని ప్రజలపై పెత్తనం చేస్తాయి. అందుకే విలువలతో కూడిన మార్పును కోరుకోవాలె. అది మౌలిక పరివర్తనకు దారితీయాలె. జెండాలు మాత్రమే మారుతూ యథాతథ పరిస్థితి కొనసాగడం దీర్ఘకాలికంగా ప్రమాదకరం.
-Vinod Mamidala

పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచైనా నిజమైన రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తే 2024కు అతనే ప్రధాన ప్రత్యర్థి.
-Psy Visesh

వైరల్ వీడియో
jagan-video
యాంకర్ స్వప్న జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

YS Jagan Mohan Reddy | YS Vijayamma | YS Bharati | Face to Face - Watch Exclusive
Total views : 2,482,830+
Published on May 23, 2019

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles