ఏ పాత్రలోని నీళ్లు మంచివి?


Thu,May 23, 2019 01:28 AM

copper
- ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం. నీళ్లను రాగి బిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి.. నీటిని పరిశుభ్రం చేస్తుంది. కాబట్టి ఈ పాత్రల్లో నీటిని నిల్వ చేసి తాగడం మంచిది.
- ఇలా చేయడం ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. రాగిలోని మిశ్రమాలు మెదడు పనితీరును మెరుగుపడుతాయి. జ్ఞాపక శక్తీ, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ముఖ్యంగా చిన్నారులకు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగించడం మంచిది.
- శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి రాగి ఉపయోగపడుతుంది. కీళ్ల సంబంధ సమస్యలున్న వారు తాగితే ఉపశమనం లభిస్తుంది.

1824
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles