ట్వీట్


Wed,May 22, 2019 12:32 AM

ఒక లెజెండరీ క్రీడా మైదానంలో ఉన్న స్పోర్ట్స్ బోర్డు మీద నాపేరు కనిపించడం గర్వంగా ఉన్నది. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. సౌతాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
tweet1
సాయిధరమ్ తేజ్@IamSaiDharamTej
tweet
సాయిధరమ్ తేజ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 16,78,978

కామన్‌మ్యాన్ వాయిస్

ఊకోండ్రి.. ఊకోండ్రి. ఎగ్జిట్ ఎందుకు ఇప్పుడే. అసలువి రానివ్వండ్రి. ఎవరొచ్చినా తెలంగాణల సర్కారు మారదు. మీ ఏడుపు అసలు మారదు. సంకలు గుద్దుకొని సంతోషపడకండ్రి.
-SandeepReddy Kothapally

చేతులతోటి ముట్టుకొని చూస్తేనే నేను వేసిన వానికే నా ఓటు పోయినట్టు. పసుపు కుంకుమ పైసలు కూడా అంతే. చేతికి ఇస్తేనే ఇచ్చినట్టు.
-Shailesh Reddy

ఈసారి మోడీ వస్తే, ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ స్టేటస్ మాత్రమే కాదు. దక్షిణ భారతదేశ స్వయంప్రతిపత్తికి డిమాండ్ చెయ్యాలి.
-Mahesh Kathi

వైరల్ వీడియో

ఆఫీస్‌కు లీవ్ పెట్టి మరీ అమ్మతో గడిపి చూశారా? అమ్మతో ఎన్నిరోజులున్నా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే ఏదో ఒక సీన్ మీకు కనెక్ట్ అవుతుంది.

Amma tho okkaroju || Bumchick Babloo || Tamada Media
Total views : 638,427+
Published on May 18, 2019

540
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles