పనిలో రిలాక్స్ కోసం..


Tue,May 21, 2019 01:35 AM

సాఫ్ట్‌వేర్ వంటి డెస్క్ ఉద్యోగాలు చేసేవాళ్లకు సాధారణంగా మెడ, కళ్లు, కండరాల సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను ఎలా తప్పించుకోవాలి? పనిలో రిలాక్స్ ఎలా అవ్వాలి? తెలుసుకుందాం.
Exercises
అస్తమానం కుర్చీలో కూర్చుని పనిచేసే వాళ్లకు చాలా సమస్యలు వస్తున్నాయి. పని ఒత్తిడికి తోడు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల పని సక్రమంగా చేసుకోలేం. దీనికోసం ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కొన్ని సూచనలు చేసింది.
1. పర్వతం పోజ్: అప్పుడప్పుడు పర్వతం యాంగిల్‌లో రిలాక్స్ అయ్యి కూర్చుంటే ఒత్తిడి పోతుంది. భుజాలు నొప్పి నుంచి రిలీఫ్ అవుతాయి.
2. జిమ్నాస్టిక్ పోజ్: మెడను కొద్దిసేపు కిందికి.. కొద్దిసేపు పైకి చూడటంతో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. కళ్ల రిలాక్స్: కొద్దిసేపు కళ్లు ప్రశాంతంగా మూసుకొని తర్వాత మెల్లగా తెరవాలి. ఇది కళ్లలోని అలసటను తీర్చేస్తుంది.

115
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles