వంటింటి చిట్కాలు


Tue,May 21, 2019 01:27 AM

cutting-onions
- అన్నం పొడిపొడిగా ఉండాలంటే, వండేటప్పుడు ఒక స్పూన్ వంట నూనె వేసుకోవాలి.
- వంకాయలు ముక్కలుగా తరిగాక నల్లగా కాకుండా ఉండాలంటే.. ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసి తరిగిన వంకాయలను వేసుకోవాలి.
- ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్లు మండకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో వేసుకుని ఆ తరువాత కట్ చేసుకోవాలి.

166
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles