జున్నుతో ఎన్నో లాభాలు


Sat,January 19, 2019 01:58 AM

Junnu
-జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఆ విటమిన్ లోపంతో కలిగే ఆస్టియోపోరోసిస్ లోపాలన్నీ దీనితో అధిగమించవచ్చు.
-విరేచనాలు, మలబద్ధకానికి జున్ను విరుగుడులా పని చేస్తుంది. జున్నుతో శరీరంలో రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది.
-సన్నగా ఉన్న వారు క్రమం తప్పకుండా జున్ను తీసుకుంటే శరీరాకృతిలో మార్పులు గమనించవచ్చు. జున్నులోని ప్రొటీన్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

770
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles