నీళ్లు లేకున్నా పచ్చదనమే


Fri,January 11, 2019 01:08 AM

plants
-బ్రొమెలియాడ్ అనే మొక్క చాలా ఆకర్షణీయం. ఈ మొక్కలకు సూర్యరశ్మి పరోక్షంగా ఉంటే చాలు. వీటికి రెండువారాలకోసారి నీరు పెడితే చాలు బాగా ఎదుగుతుంది.
-కాక్టస్.. ఈ రకమైన మొక్కలు తక్కువ నీటితో పచ్చగా ఉంటాయి. వీటితో పాటు లివింగ్ రాక్, రేట్స్ టెయిల్, బిషన్ కేప్ మొక్కలకు కూడా తక్కువ నీరు సరిపోతుంది. వీటిని ఇంటిలోపల లేదా బయట పెంచవచ్చు. వారాల తరబడి నీరు లేకున్నా బాగా పెరుగుతాయి.
-స్పైడర్ మొక్కలు వేలాడుతుంటాయి. ఇవి తెలుపు, ఆకుపచ్చ గీతలతో ఉంటాయి. ఈ మొక్కలకు అతి తక్కువ నీరు సరిపోతుంది. మట్టి కూడా పెద్దగా అవసరం లేదు.
-మడగాస్కర్ డ్రాగన్ ట్రీ అనే మొక్క కాక్టి మొక్కవలే ఉంటుంది. వారాల తరబడి నీళ్లు పట్టకపోయినా బతుకుంది. దీనికి మట్టి కొంచెం మెత్తగా ఉండాలి. నేలమీద కుదరకపోతే కుండీలలో పెంచవచ్చు.

416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles