ట్వీట్


Fri,January 11, 2019 12:35 AM

tweet
చార్మీ కౌర్ @Charmmeofficial
మనం చేస్తున్న పని మనకు తగిన గుర్తింపునిస్తుంది. మనం చేస్తున్న పని వల్ల మనం సంతృప్తి పొందగలుగుతున్నామా అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం చేసే పని అది ఏదైనా కావొచ్చు. ప్రేమించి చేస్తే విజయవంతం అవుతుంది.
tweet1
చార్మీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,33,826


కామన్‌మ్యాన్ వాయిస్

ఎన్టీఆర్, అక్కినేని తర్వాత అదే తరంలో కథానాయకుడిగా రాణించిన హీరో కాంతారావు. చిక్కడు దొరకడు, లవకుశ ఇలా అనేక సినిమాల్లో ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. ఇక ఏకవీర సినిమాలో ఎన్టీఆర్, కాంతారావుల కాంబినేషన్ అజరామరం. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కాంతారావు పాత్ర లేకపోవడం ఆశ్చర్యమే కాదు, బాధాకరం కూడా.
-Chandu Thulasi

కొంతమంది వాళ్లు అనుసరిస్తున్న క్రమశిక్షణను, మనల్ని ఇబ్బంది పెట్టి మరీ నేర్పించాలని, మన జీవితాల మీద వాళ్ల పెత్తనాన్ని నిరూపించుకోవాలనీ అనుకుంటారు. నిస్సహాయ సమయాలేమో మనల్ని వాళ్ల దగ్గర తలొంచేలా చేసి మనకీ పరిస్థితుల్ని తెచ్చి ఆడుకుంటాయ్.
-Mercy Margaret

వైరల్ వీడియో

గల్లీల్లో ఉండే యువకులు ఎలాంటి గొడవలు పడతారు. చిల్లర గొడవలుగా మొదలై అవి వారి జీవితంలో స్థిరపడేలా ఎలా చేశాయన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందిస్తున్న చిత్రం గల్లీ బాయ్. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలై హల్‌చల్ చేస్తున్నది.

Gully Boy | Official Trailer | Ranveer Singh | Alia Bhatt | Zoya Akhtar |14th February
Total views : 16,048,422+
Published on Jan 9, 2019

416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles