వంటింటి చిట్కాలు..


Thu,November 8, 2018 11:27 PM

Vanta-Chitkalu
-పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.
-బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనెలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.
-అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
-తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవు.

554
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles