గాయత్రీ దేవి


Thu,October 11, 2018 11:38 PM

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటం తత్వార్థ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశామ్ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వాహంతీం భజే!!
gayathri
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తిగా అర్చించారు. అమ్మవారి ముఖంలో అగ్ని, శిరసులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై శివుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఓం భూర్భావస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానించాలి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు నైవేద్యంగా అర్పించాలి.

502
Tags

More News

VIRAL NEWS