ట్వీట్


Thu,January 10, 2019 12:17 AM

tweet
మనోజ్ కుమార్ మంచు @HeroManoj1
మనోజ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1,363,801

అమ్మాయి బంగారు భవిష్యత్తు కోసం, రేపటి మంచి సమాజం కోసం..
జనవరి 20న సేవాభారతి సంస్థ తరపున రన్‌ఫర్‌గర్ల్‌చైల్డ్ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో వాక్ నిర్వహిస్తున్నాం. నేను పాల్గొంటున్నాను. మరి మీరు?

కామన్‌మ్యాన్ వాయిస్

తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ మట్టిగొట్టుకుపోవడానికి కారణం ఎలాంటిదో.. ఆ మహానుభావుడిని అప్రతిష్టపాలు చేసే పన్నాగమే ఇలాంటిదా అనిపిస్తోంది.
-ఈశ్వరం

తండ్రికి వెన్నుపోటు పొడిచిన ముఠా సభ్యుడైన బాలకృష్ణ కాకుండా ఇంకో నటుడు ఎన్టీఆర్ పాత్ర పోషిస్తే అంతా చూసేవారు.
-BT Govinda

జీవించి ఉన్నప్పుడు లేనిది.. జీవిత చరిత్రను టికెట్లు పెట్టి అమ్ముకోవడానికి మాత్రం..
-New-win Samala

వైరల్ వీడియోహైకమాండ్ తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఆ తర్వాత ఏం చేశాడు. పాదయాత్ర ఎందుకు చేశాడు? అప్పుడు ఎదురైన కష్టాలు ఇలా అన్ని విషయాలను చూపిస్తూ రూపొందించిన చిత్రం యాత్ర. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.
Yatra Movie Trailer (Telugu) | Mammootty | YSR Biopic | Mahi V Raghav | 70MM Entertainments
Total views : 1,910,769+
Published on Jan 7, 2019

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles