మెరిసే అందం కోసం!


Wed,June 13, 2018 10:18 PM

Skin-Tips
- రెండు చెంచాల అలోవెరా జెట్, పావు కప్పు పాల మీగడను బాగా కలుపాలి. ఆ మిశ్రమాన్ని నేరుగా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- ఈ ప్యాక్‌ను ప్రయత్నించడం వల్ల చర్మానికి తేమ పెరుగుతుంది.
- అలోవెరా ముఖంపై మృతకణాలను తొలగిస్తుంది. మచ్చలు, గాయాలు, అలెర్జీ, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
- సౌందర్య సాధనాలకు పాలమీగడ ఆయుర్వేదంలో ఉపయోగిస్తూనే ఉన్నారు.
- పాలమీగడ ముఖంపై మృదుత్వం పెంచేలా తోడ్పడుతుంది.

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles