వైరల్ వీడియో


Wed,June 13, 2018 10:01 PM

మనసుకు నచ్చిన పని చేయడం సాధ్యం కాదు.. లైఫ్‌లో కాంప్రమైజ్ కావాలంటూ తండ్రి చెప్పే మాటలు వింటున్నాడీ విజేత. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్నాడు. మెగా క్యాంపు హీరోల్లా ఈ హీరో కూడా దూసుకుపోయేలా ఉన్నాడు. దీనికి సాక్ష్యం ఈ టీజరే. విడుదలైన రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దాటిపోయింది.

#Vijetha Teaser | Kalyaan Dhev, Malavika Nair | Rakesh Sashii
Total views : 1,177,798+
Published on Jun 11, 2018

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles